📄 ePaper
Epaper 2
Monday, October 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅయ్యప్ప ఆలయ నిర్మాణానికి భారీ చేయూత

అయ్యప్ప ఆలయ నిర్మాణానికి భారీ చేయూత

📰 Generate e-Paper Clip

*అయ్యప్ప ఆలయ నిర్మాణానికి భారీ చేయూత!*

రూ.2,00,016 విరాళం అందించిన బీరంగూడ నివాసితులు ఎరుకల ప్రభాకర్‌ కుటుంబం

బీరంగూడ, అక్టోబర్‌ 5 (ప్రజావాణి): బీరంగూడ గుట్టపై నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి నూతన ఆలయ నిర్మాణానికి తమ వంతు సహాయంగా బీరంగూడ నివాసితులు ఎరుకల ప్రభాకర్‌ కుటుంబం రూ.2,00,016 విరాళాన్ని ఆలయ నిర్మాణానికి సమర్పించింది.
ఈ విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులు కొల్లూరు మల్లేష్, రాజ మల్లేష్ . ఆలయ నిర్మాణానికి ఉదారంగా విరాళం అందించిన ఎరుకల ప్రభాకర్‌ కుటుంబాన్ని కమిటీ సభ్యులు అభినందించారు.
శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎరుకల ప్రభాకర్‌ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణానికి భక్తులు, దాతలు తమ వంతు సహకారం అందించాలని కమిటీ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.