అయ్యప్ప ఆలయ నిర్మాణానికి భారీ చేయూత

*అయ్యప్ప ఆలయ నిర్మాణానికి భారీ చేయూత!* రూ.2,00,016 విరాళం అందించిన బీరంగూడ నివాసితులు ఎరుకల ప్రభాకర్‌ కుటుంబం బీరంగూడ, అక్టోబర్‌ 5 (ప్రజావాణి): బీరంగూడ గుట్టపై నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి నూతన ఆలయ నిర్మాణానికి తమ వంతు సహాయంగా బీరంగూడ నివాసితులు ఎరుకల ప్రభాకర్‌ కుటుంబం రూ.2,00,016 విరాళాన్ని ఆలయ నిర్మాణానికి సమర్పించింది. ఈ విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులు కొల్లూరు మల్లేష్, రాజ మల్లేష్ . ఆలయ నిర్మాణానికి ఉదారంగా విరాళం అందించిన ఎరుకల ప్రభాకర్‌ కుటుంబాన్ని కమిటీ సభ్యులు అభినందించారు....