.పేదోడి గొంతుక.. ప్రెస్ క్లబ్ కు దిక్సూచి.
.గోవిందరావుపేట..లక్నవరం ప్రెస్ క్లబ్ అసోషియేషన్.అదిపతి వెంకట్.
గోవిందరావుపేట ప్రతినిధి (ప్రజావాణి):-
జర్నలిజం అంటే ఒక వృత్తి కాదు.. అది ఒక బాధ్యత.
నిజాన్ని నిర్భయంగా రాసే ధైర్యం.
పేదోడి కన్నీరు తుడిచే కలం పేరు జర్నలిజం.
అధికారం ముందు తల వంచని నిజాయితీ.
డబ్బుకు అమ్ముడుపోని అక్షరం.
రైతు గోసను ప్రభుత్వానికి వినిపించే గొంతు.
అన్యాయం ఎక్కడున్నా ప్రశ్నించే ఆయుధం.
అలుపు లేదు.. సొలుపు లేదు.. రాత్రి పగలు తేడా లేదు.
ప్రజల కోసం పరితపించే తపన పేరు జర్నలిజం.
అక్షరం తో సమాజాన్ని మార్చే శక్తి.
అలాంటి జర్నలిజానికి వారసుడిగా..
గోవిందరావుపేట ప్రెస్ క్లబ్ రెండవ సారి అధ్యక్షులుగా
బత్తిని వెంకట్ గౌడ్ గారు ఎన్నిక కావడం గర్వకారణం.
వారి నాయకత్వంలో ప్రెస్ క్లబ్ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పగడాల వాసురెడ్డి,(ఆంధ్ర ప్రభ)
ప్రదాన కార్యదర్శి సామ బుచ్చిరెడ్డి (నవ తెలంగాణ)
ఎల్లారెడ్డి కోషాదికరి (మన తెలంగాణ) సహయ కార్యదర్శి కళ్ళెం రవీందర్ రెడ్డి. (వార్తా)
.పత్రిక మిత్రులు పాల్గొన్నారు.

