అక్షర యోధుడు.. ప్రెస్ క్లబ్ కు సారథి.. బత్తినివెంకట్ గౌడ్(సాక్షి దిన పత్రిక)
.పేదోడి గొంతుక.. ప్రెస్ క్లబ్ కు దిక్సూచి. .గోవిందరావుపేట..లక్నవరం ప్రెస్ క్లబ్ అసోషియేషన్.అదిపతి వెంకట్. గోవిందరావుపేట ప్రతినిధి (ప్రజావాణి):- జర్నలిజం అంటే ఒక వృత్తి కాదు.. అది ఒక బాధ్యత. నిజాన్ని నిర్భయంగా రాసే ధైర్యం. పేదోడి కన్నీరు తుడిచే కలం పేరు జర్నలిజం. అధికారం ముందు తల వంచని నిజాయితీ. డబ్బుకు అమ్ముడుపోని అక్షరం. రైతు గోసను ప్రభుత్వానికి వినిపించే గొంతు. అన్యాయం ఎక్కడున్నా ప్రశ్నించే ఆయుధం. అలుపు లేదు.. సొలుపు లేదు.. రాత్రి పగలు తేడా లేదు. ప్రజల...