📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఅంకుశాపూర్ అంబేద్కర్ కాలనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

అంకుశాపూర్ అంబేద్కర్ కాలనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, అక్టోబర్ 18 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ ఏడవ డివిజన్ అంకుశాపూర్ అంబేద్కర్ కాలనీలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు కప్పర్ గళ్ళ పోచయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ సంఘం సభ్యులు ఈ వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులు ఆంజనేయులు, గంగి నరసింహారావు, బాలస్వామి, అరవింద్, బాబు, అనిల్, గంగి వంశీ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.