📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgonda45,516 రూ బారి ధర పలికిన లడ్డు

45,516 రూ బారి ధర పలికిన లడ్డు

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని భవాని శంకర్ యూత్ ఆధ్వర్యంలో భవాని శంకర్ నగర్‌లో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణపతి లడ్డూ వేలంపాట 45,516 రూపాయలతో వడ్డేపల్లి వెంకటేశం రామేశ్వరి దంపతులు తగ్గించుకోవడం జరిగింది. భక్తులు,స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా లడ్డూను అత్యధిక ధరకు వేలంపాటలో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గణపతి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాలను విజయవంతం చేయడానికి సహకరించిన భక్తులు, యువత, స్థానికులకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.