📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణజిల్లా పర్యటన కు వచ్చిన మంత్రి పొంగులేటి కి స్వాగతం పలికిన అధికారులు, రాజకీయ నాయకులు

జిల్లా పర్యటన కు వచ్చిన మంత్రి పొంగులేటి కి స్వాగతం పలికిన అధికారులు, రాజకీయ నాయకులు

📰 Generate e-Paper Clip

*జిల్లా పర్యటన కు వచ్చిన మంత్రి పొంగులేటి కి స్వాగతం పలికిన అధికారులు, రాజకీయ నాయకులు*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 26(ప్రజావాణి):
శనివారం, జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డికి జిల్లాకేంద్రంలోని మునిసిపల్ కార్యాలయంలో జనగామ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్షలోమ్, జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి, డప్పువాయిద్యాల నడుమ బోనాలతో ఆహ్వానించి, ఘన స్వాగతం పలికారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.