📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణస్వర్ణనంది పురస్కారం అందుకున్న రైతు నాయకుడు హింగే భాస్కర్‌ కు ఘన సన్మానం

స్వర్ణనంది పురస్కారం అందుకున్న రైతు నాయకుడు హింగే భాస్కర్‌ కు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

స్వర్ణనంది పురస్కారం అందుకున్న రైతు నాయకుడు హింగే భాస్కర్‌ కు ఘన సన్మానం

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

ఈ సందర్భంగా మండల రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర,ఏడీఓ ఆదిరెడ్డి రైతు నాయకుడు భాస్కర్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు.
రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వ్యవసాయరంగ అభివృద్ధికి భాస్కర్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా అధికారులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి,ఏవో రాజ్‌కుమార్,ఏఈఓ జక్కుల బాబు,పున్నం చందర్,రైతు నాయకులు షేక్ హుస్సేన్,రమేష్ బాబు తదితర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.