📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialసీనియర్ రాజకీయ నాయకులు చక్రపాణి కన్నుమూత

సీనియర్ రాజకీయ నాయకులు చక్రపాణి కన్నుమూత

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిసెలపేట గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు తంగళ్ళపల్లి చక్రపాణి (55) మంగళవారం రాత్రి కన్నుమూశారు. గత మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. చక్రపాణి గతంలో నీటి సంఘాల చైర్మన్‌గా, సతీమణితో కలిసి గొడిసెలపేట సర్పంచ్‌గా, ప్రజాసేవ అందించారు. బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ (టిఆర్ఎస్) పార్టీల్లో మండల స్థాయిలో కీలక నాయకుడిగా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, స్థానిక నాయకులు తీవ్ర సంతాపం తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.