📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణలింగాపూర్ గ్రామ పంచాయతీలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం'

లింగాపూర్ గ్రామ పంచాయతీలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం’

📰 Generate e-Paper Clip

లింగాపూర్ గ్రామ పంచాయతీలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం’

మద్దూరు సెప్టెంబర్ 17, ప్రజా వాణి,

సిద్దిపేట జిల్లా దూళిమిట్ట మండలం పరిధిలోని లింగాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం వేడుకలను గురువారం (సెప్టెంబర్ 17, 2026) ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మారెడ్డి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జి.స్వామినాథ్ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, వీవో (వి ఓ) సంఘాల నాయకులు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.