📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaమానవత్వం చాటుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూరు మండలం నెర్మట గ్రామంలో కాంగ్రెస్ లీడర్ కోప్పోల వెంకన్న అకాల మరణంతో కాంగ్రెస్ కార్యక్రర్తలు మృతుడి కుటుంబానికి అర్థిక సాయం చేయడం జరిగింది. కోప్పోలు వెంకన్న కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని కాంగ్రెస్ కార్యకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగిళ్ళ క్పష్టయ్య, ఈరటీ శివలింగం, బోడ్డపల్గి రాముడు, గుయ్యని దశరథ, నారపాక దశరథ, గుంటోజు కిషోర్, తదితరులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.