📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణభక్తిశ్రద్ధలతో వినాయక పూజ

భక్తిశ్రద్ధలతో వినాయక పూజ

📰 Generate e-Paper Clip

భక్తిశ్రద్ధలతో వినాయక పూజ
కురవి మండల కేంద్రంలోని గణపతి నవరాత్రుల సందర్భంగా
బిల్డింగ్స్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో టియుడబ్ల్యూజే ఐజేయు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్–రమాదేవి దంపతులు
స్థానిక వార్డు సభ్యురాలు అవిరె సంధ్య–దామోదర్ దంపతులు, కొదుమూరి శ్రీనివాస్–నవ్యశ్రీ దంపతులు,
కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అవెరా మోహన్ రావు గణపతికి దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు కాలనీవాసులు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.