బిఆర్ఎస్.వినాయకులనుఅక్రమఅరెస్టులుఇస్తానన్నహామీలు నెరవేరే రాక మా పోరాటం ఆగదు
* బిఆర్ఎస్వి జమ్మికుంట టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్
జమ్మికుంట సెప్టెంబర్ 10 (ప్రజావాణి)
జమ్మికుంట పట్టణంలోనిబి ఆర్ఎస్ వి నాయకులను అక్రమ అరెస్టులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వలే ప్రోగ్రాం చేయమని బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గాని ఎమ్మెల్యే పిలుపునివ్వల దీనిని ఖండిస్తూ మీరు అక్రమ అరెస్టులు చేసిన ఇచ్చిన హామీల మీద విద్యార్థుల స్కాలర్షిప్ కావచ్చు విద్యార్థులకు మీరు మ్యానిఫెస్టివల్ లో ఇస్తానన్నది కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు సబ్ బండ వర్గాలకు మీరు మేనిఫెస్టోలో ఇస్తానన్న హామీలు నెరవేరే రాక మా పోరాటం ఆగదు బిఆర్ఎస్వి జమ్మికుంట టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ జై తెలంగాణ జై కేసీఆర్

