📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialబిఆర్ఎస్ దివంగత నాయకుడు జగన్ కుటుంబానికి రూ.21.36 లక్షల సాయం

బిఆర్ఎస్ దివంగత నాయకుడు జగన్ కుటుంబానికి రూ.21.36 లక్షల సాయం

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొల్లకోట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ తాజా మాజీ మండల అధ్యక్షుడు దివంగత సింహాచలం జగన్ కుటుంబానికి పార్టీ అధిష్టానం, స్థానిక నాయకులు రూ. 21.36 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. శనివారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగన్ నివాసానికి వెళ్లి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ తరఫున రూ. 10 లక్షలు, ధర్మపురి నియోజకవర్గ నాయకులు సేకరించిన రూ. 11.36 లక్షల చెక్కును అందజేసారు. పార్టీ బలోపేతానికి జగన్ చేసిన సేవలు ఎనలేనివని, ఆయన కుటుంబానికి బిఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కొప్పుల ఈశ్వర్ భరోసానిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.