📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రమాద మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ నాయకుల ఆర్థిక సాయం

ప్రమాద మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ నాయకుల ఆర్థిక సాయం

📰 Generate e-Paper Clip

ప్రమాద మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ నాయకుల ఆర్థిక సాయం

మంత్రి వివేక్ ఆదేశాల మేరకు ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం

*మన ప్రజావాణి*
మందమర్రి సెప్టెంబర్ 29

మందమర్రి మండలంలోని గుడిపల్లి, పొన్నారం గ్రామాలకు చెందిన యువతులు, మహిళలు నిన్న నస్పూర్ మండలం నస్పూర్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మందమర్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల్ రెడ్డి, మందమర్రి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కడారి జీవన్ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చందనగిరి శ్రీనివాస్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పైడిమల్ల నర్సింగ్‌తో పాటు మందమర్రి మండల అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్ లు , పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.