నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
బుధవారం రాష్ట్రంలో మహాత్మా గాంధీ నిర్వహించడమే కాకుండా, తమిళనాడులోని హాకీ క్రీడలలో నాగార్జున ప్రభుత్వ కళాశాల జట్టు ద్వితీయ బహుమతిని గెలుచుకుంది, ఇతర కళాశాలలకు చెందిన ఐదుగురు విద్యార్థులు రాకేష్ బీఎస్సీ ప్రధమ, టి జస్వంత్ బీకాం ప్రధమ, బి మధు బిఎస్సీ ప్రధమ, ఎన్ రామ్ కంటే ఈ సంవత్సరపు సౌత్ విద్యార్థుల క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నైలో సౌత్ జోన్ క్రీడలలో పాల్గొంటారని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ విద్యార్థులను నాగార్జున ప్రభుత్వ కళాశాల ఇంచార్జి ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఆదె మల్లేశం అభినందించారు. ఈ కార్యక్రమంలో వైవిఆర్ ప్రసన్నకుమార్ డాక్టర్ డి మునిస్వామి పాల్గొన్నారు.

