తొర్రూర్ లో వైద్య విద్యార్థు
లకు ఘన సన్మానం
విద్యార్థులను సన్మానిస్తున్న హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్. జక్క మహబూబ్ రెడ్డి& జక్కా ప్రతిభా రెడ్డి దంపతులు
నీట్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన మెడికల్ విద్యార్థులకు తొర్రూర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో
హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా
ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్. మాజీ ఎంపీటీసీ జక్క మహబూబ్ రెడ్డి ప్రతిభ దంపతులు . కలిసి ఎంబిబిఎస్ సీట్ సాధించిన విద్యార్థిని విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా జక్క మహబూబ్ రెడ్డి మంగళపల్లి హుస్సేన్ మాట్లాడుతూ. మేఘన కొమ్ము ప్రకాష్ ,హర్షిత రాథోడ్ ,నితిన్ విద్యార్థిని విద్యార్థులు ఎంబిబిఎస్ సీటు సాధించడం మన తొర్రూర్ డివిజన్ కేంద్రానికి మహబూబాబాద్ జిల్లాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావడం హర్ష నియమని ,వారిని అభినందించారు. మహబూబ్ రెడ్డి వారికి హార్దిక సహాయంగా ప్రతి విద్యార్థికి 5000 చొప్పున 20 వేల రూపాయలు అందించడం జరిగింది. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులను సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముద్దసాని సురేష్ వివిధ గ్రామ సర్పంచులు ఇట్టే మాధవరెడ్డి ,ఎర్ర వెంకటరెడ్డి ,యనమల సావిత్రి శ్రీనివాస్ ఇసంపెల్లి కవితా బాలకృష్ణ ,బానోత్ విద్యాసాగర్,శ్రీను నాయకులు కుల సంఘాలు రాష్ట్ర కమిటీ సభ్యులు గంధం లాలయ్య. పాలకుర్తి నియోజకవర్గం గిద్ద లక్ష్మణ్. వేన్నం సోమిరెడ్డి, రావుల శ్రీనివాస్ రెడ్డి,నకేరకంటి వెంకన్న. కిరణ్. అశోక్. మహేష్. మాజీ ఎంపీటీసీ ధర్మారావు కిరణ్ , మహేందర్ రెడ్డి,దేవేందర్. వల్లంల వెంకటేశ్వర్లు, ఎర్రం రాజు యాదవ్, మహంకాళి సంపత్, మహంకాళి మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

