తొర్రూర్ లో వైద్య విద్యార్థులకు ఘన సన్మానం
తొర్రూర్ లో వైద్య విద్యార్థులకు ఘన సన్మానం విద్యార్థులను సన్మానిస్తున్న హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్. జక్క మహబూబ్ రెడ్డి& జక్కా ప్రతిభా రెడ్డి దంపతులు నీట్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన మెడికల్ విద్యార్థులకు తొర్రూర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్. మాజీ ఎంపీటీసీ...