📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కిరణ్ గౌడ్ ఇంట విందు భోజనం

కిరణ్ గౌడ్ ఇంట విందు భోజనం

📰 Generate e-Paper Clip

కిరణ్ గౌడ్ ఇంట విందు భోజనం

అనంతపురం ప్రజావాణి సెప్టెంబర్ 26 జిల్లాకి పర్యటనలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు పివీఎన్ మాధవ్ కి ఘన స్వాగతం పలుకుతూ శనివారం బొమ్మ గౌని కిరణ్ గౌడ్ మరియు తన పెద్ద కుమారుడు బొమ్మ గౌని యోగి వల్లబ్ గౌడ్ తన ఇంటికి డప్పుల శబ్దాలతో ఆహ్వానించి మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు అనంతరం పివిఎన్ మాధవ్ తో పాటు బిజెపి జిల్లా అద్యక్షులు కడదరకుంట రాజేష్ రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కుటుంబ సభ్యులను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు
ఈ కార్యక్రమంలో కూడేరు మండల అద్యక్షులుకుటుంబ బి గోపాల్ బిజెపి జిల్లా నాయకులు మహిళా నాయకురాల్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.