కిరణ్ గౌడ్ ఇంట విందు భోజనం
కిరణ్ గౌడ్ ఇంట విందు భోజనం అనంతపురం ప్రజావాణి సెప్టెంబర్ 26 జిల్లాకి పర్యటనలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు పివీఎన్ మాధవ్ కి ఘన స్వాగతం పలుకుతూ శనివారం బొమ్మ గౌని కిరణ్ గౌడ్ మరియు తన పెద్ద కుమారుడు బొమ్మ గౌని యోగి వల్లబ్ గౌడ్ తన ఇంటికి డప్పుల శబ్దాలతో ఆహ్వానించి మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు అనంతరం పివిఎన్ మాధవ్ తో పాటు బిజెపి జిల్లా అద్యక్షులు కడదరకుంట రాజేష్ రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి...