కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై ప్రజావాణిలో బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు.
కోటగిరి/ప్రజావాణి:-బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ లను వెంటనే అమలు చేయాలని కోరుతూ సోమవారం కోటగిరి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మోరే కిషన్,తేల్ల రవి కుమార్,మట్టపల్లి దేవేందర్ రావు, కప్ప సంతోష్,ఫారూఖ్,నజీర్,మారుతి పటేల్,రుద్రాంగి సందీప్,మంజునాథ్,రహీం,గుడుమియా,గంగాధర్,తదితరులు పాల్గొన్నారు.

