📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriకాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలు పై బిఆర్ఎస్ పోరురుబాట మొలుగు ఆనంద్ రావు  శ్రీ...

కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలు పై బిఆర్ఎస్ పోరురుబాట మొలుగు ఆనంద్ రావు  శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ టిఆర్ఎస్ నాయకులు కూకట్పల్లి డివిజన్

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలు పై బిఆర్ఎస్ పోరురుబాట మొలుగు ఆనంద్ రావు

శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ టిఆర్ఎస్ నాయకులు కూకట్పల్లి డివిజన్

కూకట్పల్లి విలేజ్ (ప్రజావాణి) సెప్టెంబర్ 6 ప్రతినిధి మునిపల్లి నరేష్ యాదవ్.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆరు గ్యారంటీల గారడితో ప్రజలకు మాయ మాటలు చేపి ప్రభుత్వంలోకి వచ్చి వెయ్యి రోజులు దాటుతోందని ప్రకాష్ నాగర్ డివిజన్ లో నిర్వహించిన కార్యక్రమంలో బిఆర్ఎస్ నేత ములుగు ఆనందరావు పాల్గొని ప్రభుత్వని విమర్శించారు.

ముందుగా బాబు జాగజీవన్ రామ్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించరు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాని గడప గడపకు తిరుగుతూ ప్రజలకు వివరిస్తున్నరు.

చిత్రంలో బిఆర్ఎస్ నేతలు బొట్టు విష్ణు, చేగురి యాదగిరి, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్, పవన్ మరియు మహిళా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.