కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలు పై బిఆర్ఎస్ పోరురుబాట మొలుగు ఆనంద్ రావు శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ టిఆర్ఎస్ నాయకులు కూకట్పల్లి డివిజన్
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలు పై బిఆర్ఎస్ పోరురుబాట మొలుగు ఆనంద్ రావు శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ టిఆర్ఎస్ నాయకులు కూకట్పల్లి డివిజన్ కూకట్పల్లి విలేజ్ (ప్రజావాణి) సెప్టెంబర్ 6 ప్రతినిధి మునిపల్లి నరేష్ యాదవ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆరు గ్యారంటీల గారడితో ప్రజలకు మాయ మాటలు చేపి ప్రభుత్వంలోకి వచ్చి వెయ్యి రోజులు దాటుతోందని ప్రకాష్ నాగర్ డివిజన్ లో నిర్వహించిన కార్యక్రమంలో బిఆర్ఎస్ నేత ములుగు ఆనందరావు పాల్గొని ప్రభుత్వని విమర్శించారు. ముందుగా బాబు...