📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఒక్క తల్లి కడుపులో పుట్టకపోయినా అంతకన్న గొప్ప పేగు బంధం మాది మద్దెల గిరి

ఒక్క తల్లి కడుపులో పుట్టకపోయినా అంతకన్న గొప్ప పేగు బంధం మాది మద్దెల గిరి

📰 Generate e-Paper Clip

  1. ఒక్క తల్లి కడుపులో పుట్టకపోయినా అంతకన్న గొప్ప పేగు బంధం మాది మద్దెల గిరి

మునిపల్లి నరేష్ యాదవ్ ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి .

అక్క తమ్ముడు మధ్యన ప్రేమానురాగాలకు సూచకమే ఈ రాఖి,

ఈ సందర్బంగా దళితుల ఐక్యవేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల కవిత మాట్లాడుతు ఈ ఐక్యవేదికలో అక్క అక్క అంటు పిలుస్తూ తమ్ముడిగా గిరి దొరకడం చాలా సంతోషంగా ఉంది, మేము ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా అంతకన్నా గొప్ప పేగుబంధం మాది అని రాఖి కట్టి శుభాకాంక్షలు తెలిపింది.

అనంతరం రాఖి కట్టిన కవితక్కకి భారత రాజ్యాంగ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చి సోదరి ఆశీస్సులు తీసుకున్నాడు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.