ఒక్క తల్లి కడుపులో పుట్టకపోయినా అంతకన్న గొప్ప పేగు బంధం మాది మద్దెల గిరి
ఒక్క తల్లి కడుపులో పుట్టకపోయినా అంతకన్న గొప్ప పేగు బంధం మాది మద్దెల గిరి మునిపల్లి నరేష్ యాదవ్ ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి . అక్క తమ్ముడు మధ్యన ప్రేమానురాగాలకు సూచకమే ఈ రాఖి, ఈ సందర్బంగా దళితుల ఐక్యవేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల కవిత మాట్లాడుతు ఈ ఐక్యవేదికలో అక్క అక్క అంటు పిలుస్తూ తమ్ముడిగా గిరి దొరకడం చాలా సంతోషంగా ఉంది, మేము ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా అంతకన్నా గొప్ప పేగుబంధం మాది అని రాఖి కట్టి శుభాకాంక్షలు తెలిపింది....