ఎమ్మార్పీఎస్ నూతన మండల అధ్యక్షుడు గా సోమారపు సంతోష్ కుమార్ మాదిగ ఎంపిక
-ఎం,ఎస్, పి,నెమ్మది వెం
కన్నమాదిగ
జిల్లాదంతాలపల్లి మండలం -నూతన ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి మండల కమిటీల ఎన్నికపద్మశ్రీ ” మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, సంస్థాగత నిర్మాణంలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండల నూతన కమిటీలను ఎన్నుకున్నారుఈ కార్యక్రమానికి మండల ఇన్చార్జిలు కొత్తపల్లి మధు మాదిగ, సోమారపు లింగయ్య మాదిగ అధ్యక్షత వహించారు కార్యక్రమాన్ని సీనియర్ నాయకులు సోమారపు లింగయ్య మాదిగ సమన్వయం చేసారు ఎం,ఆర్,పి,ఎస్ మండల అధ్యక్షులు: సోమారపు సంతోష్ కుమార్ మాది అధికార ప్రతినిధి:
మిడితపల్లి హరీష్ మాదిగ,
ప్రధాన కార్యదర్శి : యాసారపు కమలాకర్ మాదిగ, సోమవారం మహేందర్ మాదిగఎం.ఎస్.పి. మండల అధ్యక్షులు : నెమ్మది వెంకన్న మాదిగ అధికార ప్రతినిధి : ఇమ్మడి వెంకటేశ్వర్లు మాదిగ ఎం ఆర్ పి,ఎస్, ఎం.ఎస్.పి, మండల కమిటీని ఎన్నికొన్నారు.
అక్టోబర్ 7 న అమరావతిలో జరుగు మండల కమిటీల జాతీయ సదస్సుకు నూతన మండల కమిటీలు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో
మండల కో ఇన్చార్జ్ సోమారపు లింగన్న మాదిగ,
విహెచ్పిఎస్ దర్శనాల వెంకన్న మాదిగ మౌబాద్ జిల్లా ఇన్చార్జి జన్ను దినేష్ మాదిగ మహబూబాబాద్ జిల్లా సీనియర్ నాయకులు గుగ్గిళ్ళ పీరయ్య మాదిగ, శ్రావణ్ చంద్రశేఖర్ మధు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు

