ఎమ్మార్పీఎస్ నూతన మండల అధ్యక్షుడు గా సోమారపు సంతోష్ కుమార్ మాదిగ ఎంపిక

ఎమ్మార్పీఎస్ నూతన మండల అధ్యక్షుడు గా సోమారపు సంతోష్ కుమార్ మాదిగ ఎంపిక   -ఎం,ఎస్, పి,నెమ్మది వెంకన్నమాదిగ జిల్లాదంతాలపల్లి మండలం -నూతన ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి మండల కమిటీల ఎన్నికపద్మశ్రీ " మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, సంస్థాగత నిర్మాణంలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండల నూతన కమిటీలను ఎన్నుకున్నారుఈ కార్యక్రమానికి మండల ఇన్చార్జిలు కొత్తపల్లి మధు మాదిగ, సోమారపు లింగయ్య మాదిగ అధ్యక్షత వహించారు కార్యక్రమాన్ని సీనియర్ నాయకులు సోమారపు లింగయ్య మాదిగ సమన్వయం చేసారు ఎం,ఆర్,పి,ఎస్...