ఆశా కార్యకర్తల చలో అసెంబ్లీ భగ్నంకే ముందస్తు అరెస్టులు
మద్దూరు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్
మద్దూరు సెప్టెంబర్ 11, ప్రజా వాణి,
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని శుక్రవారం హైదరాబాద్ లో తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకే ఆశా కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేసినట్లు మద్దూరు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ తెలిపారు.ఈ సందర్భంగా లద్నూరు గ్రామానికి చెందిన మానేపల్లి ప్రవళిక, ఇమ్మడి పద్మ, మర్మాముల గ్రామానికి చెందిన కొండ మణెమ్మ, ఉప్పల నాగమణి, సాలకాపూర్ గ్రామానికి చెందిన,మరియ, అరెస్టుఅయినవారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కనకయ్య, మహిళ పి సి భార్గవి,ఉన్నారు.

