📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION

📰 Generate e-Paper Clip

మొల్కచర్ల పాఠశాలలో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ప్రజావాణి న్యూస్ అడవిదేవులపల్లి. మండల పరిధిలోని మల్కచర్ల గ్రామంలో గల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు డి కిషోర్ నాయక్ ఆధ్వర్యంలో  80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ స్వాతంత్రం అనేది ఎందరో త్యాగమూర్తుల పోరాట ఫలితం మనం ఈరోజు జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవం అని త్యాగమూర్తుల యొక్క పోరాటపటమను కొని ఆడారు. అంతేకాకుండా పీఎం శ్రీ నిధుల కింద ప్రభుత్వం కొన్ని లక్షల రూపాయలను పాఠశాలలకు  ఖర్చు చేస్తుంది. కాబట్టి గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ మాంగిని ఉపసర్పంచ్ రమేష్ గ్రామ వార్డు మెంబర్లు పెద్దలు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అంగన్వాడి కార్యకర్తలు ఆశా వర్కర్లు  పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.