మొల్కచర్ల పాఠశాలలో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రజావాణి న్యూస్ అడవిదేవులపల్లి. మండల పరిధిలోని మల్కచర్ల గ్రామంలో గల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు డి కిషోర్ నాయక్ ఆధ్వర్యంలో  80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ స్వాతంత్రం అనేది ఎందరో త్యాగమూర్తుల పోరాట ఫలితం మనం ఈరోజు జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవం అని త్యాగమూర్తుల యొక్క పోరాటపటమను కొని ఆడారు. అంతేకాకుండా పీఎం శ్రీ నిధుల కింద ప్రభుత్వం కొన్ని లక్షల రూపాయలను పాఠశాలలకు ...