📄 ePaper
5pm
7pm
Monday, November 30, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణMuluguస్నేహమే కుటుంబం - పస్రా SI తాజుద్దీన్ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు

స్నేహమే కుటుంబం – పస్రా SI తాజుద్దీన్ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

 

గోవిందరావుపేట/ ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

స్నేహితుల దినోత్సవం సందర్భంగా పస్రా పోలీస్ స్టేషన్ గోవిందరావుపేట మండల ప్రజలకు SI తాజుద్దీన్ గారు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
స్నేహం అనేది ఒక ఆత్మీయ బంధం… జీవితాన్ని అందంగా మార్చే అనుబంధం అని ఆయన అన్నారు. Telangana State Police మరియు Pasara Police తరపున సంతోషం పంచే స్నేహితులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
మన స్నేహాలు నమ్మకంతో మొదలై, అవగాహనతో కొనసాగి, ఆత్మీయతతో శాశ్వతంగా నిలవాలి అని SI తాజుద్దీన్ గారు సందేశం ఇచ్చారు. కుల, మత, వయసు తేడాలు లేకుండా అందరూ కలిసి మెలిసి ఉండాలని కోరారు.
Good friends are the family we choose for ourselves. Let’s stand together, support each other and create a better tomorrow
Duty, Honour, Compassion అనే తెలంగాణ పోలీస్ సిద్ధాంతానికి అనుగుణంగా ప్రజలకు సేవ చేయడంతో పాటు సామాజిక విలువలను కూడా గుర్తుచేస్తున్న SI తాజుద్దీన్ గారి చొరవను స్థానికులు అభినందించారు.
ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ స్నేహితులతో ఆనందాన్ని పంచుకోవాలని ఆయన కోరారు.

బై రిపోర్టర్: గొల్లపెల్లి లక్ష్మీ శ్రీకాంత్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.