📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetరాయినిగూడెం యం పి టి సి బాల్దూరి సందీప్ కుటుంబాన్ని పరామర్శించిన గరిడేపల్లి మాజీ జడ్పీటీసీ...

రాయినిగూడెం యం పి టి సి బాల్దూరి సందీప్ కుటుంబాన్ని పరామర్శించిన గరిడేపల్లి మాజీ జడ్పీటీసీ . ఎంపీపీ. పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్

📰 Generate e-Paper Clip

రాయినిగూడెం యం పి టి సి బాల్దూరి సందీప్ కుటుంబాన్ని పరామర్శించిన గరిడేపల్లి మాజీ జడ్పీటీసీ . ఎంపీపీ. పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్

గరిడేపల్లి ఆగస్టు 9 (ప్రజావాణి)

గరిడేపల్లి మండలం మాజీ ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పెండెం శ్రీనివాస్ గౌడ్ లు రాయని గూడెం ఎంపీటీసీ బాల్దూరి సందీప్ గారి అమ్మ గారు శుక్రవారం శివైక్యం చెందారు, ఈ రోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి అమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేయడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.