📄 ePaper
Epaper 2
Friday, October 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్బెజ్జంకిలో రేపే అరీఫ్ మోటార్స్ నూతన హీరో షోరూమ్ ప్రారంభం

బెజ్జంకిలో రేపే అరీఫ్ మోటార్స్ నూతన హీరో షోరూమ్ ప్రారంభం

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, ఆగస్టు 29 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి నుండి బెజ్జంకి ఎక్స్ రోడ్‌ వెళ్లే రహదారి హెచ్‌పీ బ్యాంక్ ఎదురుగా అరీఫ్ మోటార్స్ నూతన హీరో షోరూమ్, అధీకృత సర్వీస్ సెంటర్‌ను రేపు ఉదయం 10 గంటలకు ఘనంగా ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన వాహనాలతో పాటు మెరుగైన సర్వీస్ అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. హీరో సంస్థకు చెందిన HF Deluxe, Glamour తదితర ద్విచక్ర వాహనాలు షోరూమ్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రారంభోత్సవం సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లు, తక్కువ డౌన్ పేమెంట్, బెస్ట్ డీల్స్, ఈజీ ఫైనాన్స్, ఎక్స్చేంజ్ సదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి బుకింగ్‌పై ఉచిత హెల్మెట్ అందిస్తున్నట్లు వెల్లడించారు.వాహనాల విక్రయాలతో పాటు అధీకృత సర్వీస్, స్పేర్ పార్ట్స్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వినియోగదారుల నమ్మకానికి అనుగుణంగా నాణ్యమైన సేవలు అందిస్తామని అరీఫ్ మోటార్స్ నిర్వాహకులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.