📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్బెజ్జంకిలోని కస్తూర్బా పాఠశాలలో 6వ తరగతి బాలిక ఆత్మహత్యాయత్నం "హాస్టల్లో ఉండడం ఇష్టం లేక పాఠశాల...

బెజ్జంకిలోని కస్తూర్బా పాఠశాలలో 6వ తరగతి బాలిక ఆత్మహత్యాయత్నం “హాస్టల్లో ఉండడం ఇష్టం లేక పాఠశాల భవనం నుంచి దూకినట్లు సమాచారం”

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, ఆగస్టు 18 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హాస్టల్లో ఉండడం ఇష్టం లేక పాఠశాల భవనంపై నుంచి దూకినట్లు సమాచారం. వెంటనే బాలికను 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.