దంతాలపల్లిలో వైన్ షాపుల తనిఖీ
దంతాలపల్లి మండలంలోఉన్న వైన్ షాపులను ఎక్సైజ్ ఎస్సై సోమవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎస్ఐ రవళి రెడ్డి మాట్లాడుతూ మద్యం ప్రియుల్లో మైనర్లకు మద్యం ఇస్తున్నారని అంశంపై తనిఖీ చేసి సిసి ఫుటేజ్ లను సేకరించి రికార్డులను పరిశీలించారు.ఈ అంశంపై ఎస్సై మాట్లాడుతూ అలాంటిది జరిగినట్లయితే తగు చర్యలు తీసుకుంటామని మైనర్లకు ఇచ్చిన చో తగు చెర్యలు అన్నారు. అధిక రెట్లకు కూడా అమ్మడం లేదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు,మధుసూధన్ రమేష్, శశివర్ధన్ తదితరులు పాల్గొన్నారు

