జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు
కూకట్పల్లి విలేజ్ ప్రజావాణి ఆగస్టు
కూకట్పల్లి గ్రామం: బిఆర్ఎస్ పార్టీ నాయకులు మొలుగు ఆనంద్ రావు జాతీయ క్రీడా దినోత్సవం (నేషనల్ స్పోర్ట్స్ డే) సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ దినోత్సవం భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జరుపుకుంటారు.

