📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialజర్నలిస్ట్ సంక్షేమ సంఘం ట్రేడ్ యూనియన్ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌గా ‘వాస్తవ గమ్యం’ ఎడిటర్ కొమ్ము...

జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ట్రేడ్ యూనియన్ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌గా ‘వాస్తవ గమ్యం’ ఎడిటర్ కొమ్ము రాజేష్

📰 Generate e-Paper Clip

*జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ట్రేడ్ యూనియన్ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌గా ‘వాస్తవ గమ్యం’ ఎడిటర్ కొమ్ము రాజేష్*

మంచిర్యాల *మన ప్రజావాణి* ఆగస్టు 10

జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ట్రేడ్ యూనియన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్‌గా ‘వాస్తవ గమ్యం’ ఎడిటర్ కొమ్ము రాజేష్ నియమితులయ్యారుఈ సందర్భంగా జర్నలిస్ట్ సంక్షేమ సంఘం నాయకులు, ప్రతినిధులు ఆయనకు ప్రత్యేక
ధన్యవాదాలుఅభినందనలు తెలియజేశారు.జర్నలిజం రంగంలో తనదైన ముద్ర వేస్తూనే, జర్నలిస్టులా సంక్షేమం కోసం ముందుకు రావడం అభినందనీయమని జర్నలిస్ట్ సంక్షేమ సంఘం నాయకులు కొనియాడారు. కొమ్ము రాజేష్ యకత్వంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా (జె,స్,స్) ట్రేడ్ యూనియన్ మరింత బలోపేతం కావాలని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో యూనియన్ నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కొమ్ము రాజేష్ మాట్లాడుతూ.తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిననాయకత్వానికి, శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో యూనియన్ విస్తరణకు, జర్నలిస్టులు మరియు కార్మికుల హక్కుల సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.