జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ట్రేడ్ యూనియన్ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌గా ‘వాస్తవ గమ్యం’ ఎడిటర్ కొమ్ము రాజేష్
*జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ట్రేడ్ యూనియన్ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌గా ‘వాస్తవ గమ్యం’ ఎడిటర్ కొమ్ము రాజేష్* మంచిర్యాల *మన ప్రజావాణి* ఆగస్టు 10 జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ట్రేడ్ యూనియన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్‌గా ‘వాస్తవ గమ్యం’ ఎడిటర్ కొమ్ము రాజేష్ నియమితులయ్యారుఈ సందర్భంగా జర్నలిస్ట్ సంక్షేమ సంఘం నాయకులు, ప్రతినిధులు ఆయనకు ప్రత్యేకధన్యవాదాలుఅభినందనలు తెలియజేశారు.జర్నలిజం రంగంలో తనదైన ముద్ర వేస్తూనే, జర్నలిస్టులా సంక్షేమం కోసం ముందుకు రావడం అభినందనీయమని జర్నలిస్ట్ సంక్షేమ సంఘం నాయకులు కొనియాడారు. కొమ్ము రాజేష్ యకత్వంలో...