📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedakవచ్చిన నిమిషం లోపే యూరియా అయిపోయిందని రైతుల ఆగ్రహం

వచ్చిన నిమిషం లోపే యూరియా అయిపోయిందని రైతుల ఆగ్రహం

📰 Generate e-Paper Clip

చిన్నశంకరంపేట మండల పరిధిలోని గవలపల్లి ఎక్స్ రోడ్ లో గల మహాలక్ష్మి కిసాన్ సేవా కేంద్రానికి మూడు గంటలకు యూరియా వచ్చింది.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 40;

యూరియా వచ్చిన ఒక నిమిషం లోపే 460 బ్యాగులు బుక్ కావడం జరిగింది. ఒక నిమిషంలోనే యూరి అయిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం రైతులు ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల పట్ల నిరంకుశ వైఖరి వాయిస్తుందని యాప్లలో యూరియా బంద్ చేసి గతంలో ఇచ్చిన విధంగానే యధావిధిగా ఇవ్వాలని కోరారు. వెంకట్రావుపల్లి గ్రామానికి చెందినటువంటి రైతు రామస్వామి మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం స్పందించి యూరి యాప్ను బంద్ చేయాలని లేని పక్షంలో ధర్నాలు చేయడానికి అయినా సిద్ధమని హెచ్చరించారు కేసీఆర్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు యూరియా పుష్కలంగా లభించిందని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక యూరియా బ్యాగ్ దొరకడానికి నాన్న అవస్థలు పడుతున్నామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం షాప్ యజమానితో రైతులు వాగ్వాదానికి దిగారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.