📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణBhadradri Kothagudemవంట గ్యాస్ ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

వంట గ్యాస్ ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

వంట గ్యాస్ ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

పాల్వంచ రూరల్ – మన సమగ్ర ప్రజావాణి

పాల్వంచలోని జూనియర్ కళాశాల నందు వంటగ్యాస్ ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ హెచ్.పీ గ్యాస్ మేనేజర్ అనంతుల లక్ష్మీనారాయణ వంట గ్యాస్ వాడకం పై అవగాహన కార్యక్రమం గవర్నమెంట్ జూనియర్ కళాశాల విధ్యార్థినులకు అవగాహన కల్పించారు.గ్యాస్ సిలిండర్ వచ్చినప్పుడు సిలిండర్ సీల్,సిలిండర్ మీద ఎక్స్పీరి తేదీ, లీక్లు చెక్ చేసుకొవాలని, ఒకవేళ గ్యాస్ వల్ల అనుకోకుండా ఏమైనా ప్రమాదాలు జరిగినచో తీసుకొవాల్సిన చర్యలు వివరంగా తెలియచేసారు.  ప్రిన్సిపాల్ పి.శంకర్,కాలేజీ అధ్యాపక బృందం
తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.