📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyఘనంగా కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు

ఘనంగా కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

*ఘనంగా కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు*

*FCN అనాధాశ్రమంలో అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి*

*కేటీఆర్ జన్మదిన వేడుకలలో భారీగా పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు,ప్రజాప్రతినిధులు*

షాద్ నగర్ ప్రజావాణి జూలై 24:
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని  షాద్ నగర్ లోని FCN ఆశ్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో అనాధాశ్రమంలో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అక్కడి వృద్ధులకు ప్రత్యేక భోజనాన్ని ఏర్పాటు చేశారు  ఎమ్మెల్సి నవీన్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు,మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వృద్ధులకు భోజనం వడ్డించారు.కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సమాజంలోని నిరుపేదలకు, అనాథలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గౌస్ జానీ,వాని పాండురంగ రెడ్డి,బిఎస్ సుధీర్,నందారం అశోక్ యాదవ్,మాజీ కౌన్సిలర్లు చింటూ ప్రతాప్ రెడ్డి, ఈశ్వర్ రాజు,యుగంధర్,కానుగు అనంతయ్య,నందకిశోర్,చెట్ల నరసింహ,చిన్న యాదగిరి  సర్పంచులు కిరణ్ కుమార్ గౌడ్,భూపాల్ రెడ్డి,నాగిళ్ళ వెంకటేష్,మాదేవ్ రవీందర్ రెడ్డి,మాజీ సర్పంచులు తాండ్ర విష్ణు వర్ధన్ రెడ్డి,శేఖర్ పంతులు,మాజీ ఎంపీటీసీ అశోక్ రెడ్డి,భైకాని శివ, యాదవ్ రెడ్డి,శేఖర్ పంతులు, ఆంజనేయులు యాదవ్, తుకారాం, లడ్డు, మన్మధరెడ్డి నాగరాజు, వెంకటేష్ పల్లటి కృష్ణయ్య, కేశంపేట మురళి, రాంచందర్ నాయక్, నరేందర్ రెడ్డి,కాటికే నరేందర్, అబ్బీ, శ్రీనివాస్, హన్మయ్య, చిన్న నాయక్,ప్రవీణ్, వినోద్ నాయక్, రతన్ నాయక్ సంతపూర్ అశోక్,శశి,ఆల్వాల్ శేఖర్,తొమ్మిది రేకుల కోశోర్, బద్రు నాయక్, శేఖర్ యాదవ్,వేములనర్వ మల్లేష్,జిల్లేడు చౌదరి గూడ మండల మాజీ సర్పంచుల సంఘమ్ ప్రెసిడెంట్ మీది గడ్డ బాబురావు,రమేష్ నాయక్,ఎదిర గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి దామోదర్ రెడ్డి, ముష్టి పల్లి గ్రామ సర్పంచ్ జంగయ్య, మల్కాపడ్ గ్రామ సర్పంచ్ రవి, మాజీ సర్పంచ్లు శ్రీశైలం, హరి నాయక్, నర్సింహులు,పెద్ద ఎల్క్ చర్ల గ్రామ ఉప సర్పంచ్ గుడిసె బాలరాజ్,తుమ్మలపల్లి గ్రామ ఉప సర్పంచ్ శేఖర్,మాజీ ఎంపీటీసీ రమేష్ నాయకులు జగదీష్, మాన్య నాయక్, నవీన్ పటేల్, జాకారం మల్లేష్, చందు నాయక్,నర్సింహులు, గోవింద్,నాయకులు సలీమ్ భాయ్,బిలాల్ భాయ్,దినేష్ సాగర్,రామ్ చందర్,అల్లాడ శేఖర్,నడికుడ సంతోష్ యాదవ్,సరికొండ మల్లేశ్,తమ్మకొండ సురేష్,రమేష్ నాయక్, గోపాల్ గౌడ్,ఇబ్రహీంలడ్డు,
కొమరేష్,అన్మరీ రాజు,శేఖర్, ఎలికట్ట మహేష్,భరత్,శివ,నాగేష్, సిద్ధిక్.కొందుర్గు మండలం నాయకులు మహాదేవపూర్ సర్పంచ్ అనూష రవీందర్ రెడ్డి
విశ్వనాథపూర్ సర్పంచ్ సుండు రాములు
డిప్యూటీ సర్పంచ్ బాలరాజ్
రేగడి చిలకమరి గోనె నర్సింహ రెడ్డి,బూచంగారి హరీశ్వర్ రెడ్డి
శివకిరణ్ రెడ్డి,గోనె వీరేందర్ రెడ్డి
ఎడ్ల రవి,మల్లారెడ్డి గూడం రాకేష్,నాగిళ్ల బాలయ్య
గుర్ల గణేష్,పామిడి రమేష్,బీ రాఘవేందర్ రెడ్డి
పామిడి నగేష్ రాకేష్,ఇంకెపలీ రవి,చింటూ,లతీఫ్ తదితరులుపాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.