📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyఉత్తరాసిపల్లి గ్రామంలో ఓటరు పరిశీలన తీరును స్కేత్ర స్థాయిలో పరిశీలించిన అధికారులు ప్రజా ప్రతినిధులు..* 

ఉత్తరాసిపల్లి గ్రామంలో ఓటరు పరిశీలన తీరును స్కేత్ర స్థాయిలో పరిశీలించిన అధికారులు ప్రజా ప్రతినిధులు..* 

📰 Generate e-Paper Clip

సర్ ప్రక్రియ మరియు సమగ్ర ఓటరు పరిశీలన తీరును పరిశీలించిన ఎమ్మెల్యే

 

ఉత్తరాసిపల్లి గ్రామంలో ఓటరు పరిశీలన తీరును స్కేత్ర స్థాయిలో పరిశీలించిన అధికారులు ప్రజా ప్రతినిధులు..

 

అర్హత గల ఒక ఓటర్లకు కు న్యాయం చేయాలి

 

అనర్హులకు ఏట్టి పరిస్థితులలో స్థానం లేదు సర్ ప్రక్రియ చాలా కీలకం..

 

సర్ నమోదు ప్రక్రియలోప్రజలు చాలా క్రియశీలంగా పాల్గొనాలి..

 

*ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఏ యం సి చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి…*

 

*జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తుమ్మల పల్లి జితేందర్ పార్టీ ప్రెసిడెంట్ పురుషోత్తం రెడ్డి********

 

 

సాక్షి డిజిటల్ న్యూస్ 01 కొందుర్గ్..

 

 

కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ. రాష్ట్రంలో నిర్వహిస్తున స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ చాలా. శరవేగంగా. సాగుతుంది ఈకార్యక్రమానికి స్తానిక మరియు మండల నియోజక వర్ధం నాయకులు గ్రామీణ ప్రాంతాలలోని ఓటర్లకు అన్ని విధాలుగా చైతన్య. పరుస్తూ వారికి సర్ ప్రక్రియల్లో సహాయం చేస్తున్నారు ఈ సందర్భంగా కొందుర్గ్ మండలంలోని ఉత్తరాసిపల్లి టేకులపల్లి గ్రామంలో జూన్ 25 తేదీన ప్రారంభమైన సమగ్ర ఓటరు నమోదు మరియు పరిశీలన. కార్యక్రమం ను శ్కేత్ర స్థాయిలో ఏ విధముగా జరుగుతుంది అనీ తెలుసుకోవటానికి ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ మండల స్థాయి మరియు గ్రామ స్థాయి నాయకులతో కలిసి స్కేత్రస్థాయిలో పరిశీలన చేశారు వారు స్థానిక బి ఎల్ ఓ లతో శారద కలిసి ఓటర్లకు సర్ పారాలను పంపించేశారు

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో ప్రతీ ఒక ఓటరు తమ బాధ్యతగా బావించి బిఎల్ఓ లకు పూర్తి సమాచారం అందించాలని అర్హత గల ఒక ఓటరు కూడా మిస్ కాకూడదని ఆయన అన్నారు. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. బాధ్యతగా తీసుకొని. అటు అధికారులకు గానీ ఇటు ఓటర్లకు గానీ పూర్తి సహాయం చేయాలని అన్నారు మరి అనర్హులకు ఓటరు జాబితాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా.స్థానం లేదని ఒకే దేశం ఒకే ఓటు అనే నినాదంతో. ముందుకు సాగుదాం అని అక్కడ కు వచ్చిన ఓటర్లకు. ప్రజలు. ఆయన ప్రత్యేక అభివాదం చేస్తూ. తెలియజేశారు

 

ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తుమ్మల పల్లి పై ఏ సి ఎస్ చైర్మన్ చిట్టెం దామోదర్ రెడ్డి కొందుర్గ్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొగురి పురుషోత్తం రెడ్డి మాజీ యం పి టి సి సభ్యులు మల్లేష్ గౌడ్ ఎర్రవరం భారతమ్మ అంజిరెడ్డి ముట్పూర్ సర్పంచ్ కనక మామిడి అంజయ్య ఉత్తరాసిపల్లి మాజీ సర్పంచ్ రామచంద్రయ్యా టేకుల పల్లి సర్పంచ్ పత్తి శ్రీశైలం కాంగ్రెస్ పార్టీ నాకు మహమ్మద్ జహంగీర్ మరియు పార్టీ అనుబంధ. సంఘాల. నాయకులు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.