📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetమోతే - బోడబండ్ల గూడెం గ్రామల సర్పంచ్ లు కాంగ్రెస్ లో చేరిక...*

మోతే – బోడబండ్ల గూడెం గ్రామల సర్పంచ్ లు కాంగ్రెస్ లో చేరిక…*

📰 Generate e-Paper Clip

ప్రజావాణి మోతే జూన్ 20:     ఈరోజు మోతె మండల కేంద్రంలో మోతె గ్రామ సర్పంచ్ *దోసపాటి అనురాధ అంజి గారు మరియు బోడబండ్ల గూడెం గ్రామ సర్పంచ్ కాంపెల్లి ఉమ శ్రీనివాస్* గారు *MLA పద్మావతి రెడ్డి* గారి అభివృద్ధి పనులకు ఆకర్షితులైన వారిని ఈరోజు మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *కీసర సంతోష్ రెడ్డి గారు* కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు..

ఇట్టి కార్యక్రమం లో మాజీ జడ్పీటీసీ పందిళ్ళపల్లి పుల్లారావు, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి నంద్యాల అరుణమ్మ, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కుప్పరాజు సతీష్ బాబు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఈదయ్య గౌడ్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెలుగు వీరన్న, కాంగ్రెస్ నాయకులు బొక్క వీర రెడ్డి, బొడ్డు నర్సయ్య, మామిడి వెంకటేశ్వర్లు గౌడ్, మేకల కృష్ణ, మరియు గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు,వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు, పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.