📄 ePaper
Epaper 2
Tuesday, November 3, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarబీసీ జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీనివాస్ కు బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని వెంటనే...

బీసీ జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీనివాస్ కు బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలి

📰 Generate e-Paper Clip

బీసీ జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీనివాస్ కు బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలి

* బీసీ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్

జమ్మికుంట జూన్ 20 (ప్రజావాణి)

బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు  నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ను బుధవారం రాత్రి సమయంలో నర్సంపేట పట్టణానికి చెందిన సలేంద్ర రాజు అనే వ్యక్తి బుధవారం రాత్రి సమయంలో ఫోన్ చేసి ఇష్టానుసారంగా నానా బూతులు తిట్టడంతో పాటు నా దగ్గర రౌడీ షీటర్లు ఉన్నారు నిన్ను కిడ్నాప్ చేసి చంపేస్తా అని బెదిరింపులకు గురి చేసిన సలేంద్ర రాజు వల్ల మా నాయకునికి ప్రాణహాని ఉందని అన్నారు కావున పోలీసు ఉన్నతాధికారులు స్పందించి బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నూరి రవి ముదిరాజ్ చెన్నారావుపేట మండల అధ్యక్షుడు బర్ల యాకయ్య నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ కార్యదర్శులు నూనె రంజిత్ కుమార్ శీరంశెట్టి రాజేందర్ లు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.