బీసీ జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీనివాస్ కు బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలి<br>
బీసీ జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీనివాస్ కు బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలి* బీసీ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్జమ్మికుంట జూన్ 20 (ప్రజావాణి)బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ను బుధవారం రాత్రి సమయంలో నర్సంపేట పట్టణానికి చెందిన సలేంద్ర రాజు అనే వ్యక్తి బుధవారం రాత్రి సమయంలో ఫోన్ చేసి ఇష్టానుసారంగా నానా బూతులు తిట్టడంతో పాటు నా దగ్గర రౌడీ...