📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyగుడుంబా తయారు చట్టరీత్యా నేరం

గుడుంబా తయారు చట్టరీత్యా నేరం

📰 Generate e-Paper Clip

*గుడుంబా తయారు చట్టరీత్యా నేరం*

ఎస్సై వి లక్ష్మన్

వీర్నపల్లి జూన్ 19 మన సమగ్ర ప్రజావాణి: గుడుంబా అమ్మిన తయారు చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటాని ఎస్సై వేముల లక్మన్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం సీతారాం నాయక్ తండా గ్రామంలో గుడుంబా తయారు చేస్తున్నారన్న విశ్వాసనియా సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో గాలింపు చేపట్టాగా దొరికిన 200 లీటర్ల పానకం తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను పరవేసి  ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై అన్నారు ఎస్సై వి లక్ష్మన్ సిబ్బంది ఉన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.