📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetనామకరణ మహోత్సవంలో పాల్గొన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నామకరణ మహోత్సవంలో పాల్గొన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

📰 Generate e-Paper Clip

ప్రజావాణి మోతె, మే9 : స్వేరోస్ ఇంటర్నేషనల్ సూర్యాపేట జిల్లా కోశాధికారి జిల్లా పల్లి శివకృష్ణ దీపికల కుమార్తె నామకరణ మహోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (స్వేరోస్ ఇంటర్నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్) డాక్టర్, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అడిషనల్ డీజీపీ వి ఆర్ ఎస్ ముఖ్య అతిథులుగా పాల్గొని చిన్నారికి హెలీనా గా నామకరణ చేసి హెలీనా ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య, స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షులు చిలకపత్తిని వీరయ్య, స్వేరస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొలికొండ వీరస్వామి, మాజీ జిల్లా అధ్యక్షులు చెడపంగు రవికుమార్, స్వేరో జిల్లా నాయకురాలు విజయనిర్మల, స్వేరోస్ మండల అధ్యక్షులు దున్నపోతుల దుర్గారావు, తదితరులు స్వేరోస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.