📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ముందస్తు అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు''

ముందస్తు అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు”

📰 Generate e-Paper Clip

కడపజిల్లాఏప్రిల్8(ప్రజావాణిన్యూస్)పర్లపాడు,ముందస్తు అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు.రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆర్ ఎస్ ఓ డిమాండ్.స్థానిక రాజుపాలెం మండలం పర్లపాడు గ్రామ పంచాయతీలో ముందస్తు అనుమతులు లేకుండా ల్యాండ్ కన్వర్షన్ లేకుండా పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్న పట్టించుకోని గ్రామ మండల రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు జగన్ ఒక ప్రకటన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు పర్లపాడు గ్రామంలో మాట్లాడుతూ పర్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని 402 సర్వే నంబర్ నందు ప్రభుత్వ అసైన్మెంట్ భూమిలో అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని వారన్నారు, వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి భూగర్భ గనుల శాఖ నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా చుట్టుపక్కల పొలాలకు ఇబ్బందులకు కలిగిస్తూ పక్కన ఉన్న స్థలాలకు గీత గీసినట్టుగా ఎటువంటి డిస్టెన్స్ వదలకుండా లోతు తవ్వకాలు జరపడం వల్ల పక్కల్యాండ్లకు అన్యాయం జరిగి భూమి కుంగిపోవడం కొట్టుకుపోవడం జరుగుతుంది వీటన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా ఎటువంటి అనుమతులు లేకుండా పక్కన ఉన్న పట్టాదారులను లెక్కచేయకుండా విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతూ పక్కన ఉన్న సంబంధిత భూమి యజమానులకు అన్యాయం చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న సంబంధిత బాధ్యులపై విలేజ్ మండల రెవెన్యూ అధికారులు, మైనింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.