📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మాకు జనసేనతో గొడవలు లేవు వైసీపీకి ఎన్ని పోటు పొడిచిన వచ్చిన వారితోనే మాకు గొడవలు,,వర్మ

మాకు జనసేనతో గొడవలు లేవు వైసీపీకి ఎన్ని పోటు పొడిచిన వచ్చిన వారితోనే మాకు గొడవలు,,వర్మ

📰 Generate e-Paper Clip

                    ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్22)  కాకినాడ జిల్లా పిఠాపురం                                     నియోజకవర్గంలో పిఠాపురం పట్టణంలో మాజీ వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ వైసీపీకి వెన్నుపోటు పొడిచిన పెండెం దొరబాబు జనసేనలోకి వచ్చారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు.గత ఎన్నికల్లో డబ్బు పంచిపెట్టిన,లీడర్ల ఇళ్లలో మద్యం దాచిపెట్టిన వెన్నుపోటు పొడిచిన పెండెం దొరబాబు.తన స్వలాభం కోసం వైసీపీ లోనుండి బయటకి త్రోసేసిన పెండెందొరబాబు జనసేనలో చేరారని ఆరోపించారు.మట్టి మపియ గ తవ్వుకోవడానికి రెండు చెరువులు రాపర్తిలో మట్టి మపియను పెట్టాడు.వాడి మీద రూ.150 కోట్ల స్కామ్‌లు ఉన్నాయి. ఎందుకొచ్చావ్ జనసేనలోకి.పౌరుషం ఉన్నవాడివే అయితే వైసీపీలో ఉండి తొడ కొట్టలేకపోయావా’అంటూ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో పెండెం దొరబాబు వరమ మధ్య పరంపర మాటల తూటాలగా ఇద్దరి మధ్య మారింది వైసీ లో మెడ పట్టుకొని గెంటేసిన పిండం దొరబాబుకి ఏమాత్రం సిగ్గు రాలేదు పార్టీలు మారినంత మాత్రమున వ్యాసాలు మారు దాము అని చూస్తే ఊరుకునేది లేదు అని మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు మాజీ ఎమ్మెల్యే వర్మ ఒకపక్క జనసేన కి దేశంలో లేని ఎక్కడలేని మెజార్టీ ఇచ్చింది పిఠాపురం మేమే మమ్మల్ని తొక్కేద్దాలని చూస్తారా మీ అంత చూస్తాను అంటూ మరింత మాజీ ఎమ్మెల్యే పెండిం దొరబాబు పై మండిపడుతున్నాడు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.