📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyపట్నం అవినాష్ రెడ్డి పార్టీ ఫండ్ కొరకు 10 లక్షల రూపాయల చెక్కును పార్టీ వర్కింగ్...

పట్నం అవినాష్ రెడ్డి పార్టీ ఫండ్ కొరకు 10 లక్షల రూపాయల చెక్కును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి అందచేశారు.

📰 Generate e-Paper Clip

బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా..
మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి పార్టీ ఫండ్ కొరకు 10 లక్షల రూపాయల చెక్కును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి అందచేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు పట్లోల్ల కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.